కాత్యాయని
పద్యం
చంద్రహాసఖడ్గహస్తే దేవి
శోకశత్రుహారిణి సింహవాహిని
అభయవరదముద్రే చతుర్భుజే
నమోస్తు తే కార్యకుమారి కాత్యాయని
భావం
చంద్రహాస ఖడ్గం పట్టి శోకాలను మరియు శత్రువులను దూరం చేసి, సింహ వాహనంపై అభయ ముద్ర వరద ముద్రతో ఉన్న కాత్యాయన మహర్షి యొక్క పుత్రిక కాత్యాయని దేవికి నమోస్తు
-- గురువుల అశీసులు
నారాయణి అననుగ్రహంచే
కసుబా నితిన్

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి