మహాగౌరి
పద్యం
శ్వేతవృషభరూడే ధవళకాంత
వ్యాప్తిదేవి శంఖచంద్రమల్లెల శోభితే
త్రిశూల ఢమరుకహస్తే అభయముద్రే
నమోస్తుతే చతుర్భుజే మహాగౌరి
భావం
తెల్లని వృషభముపైన ధవళకాంతులు వెదజిల్లుతు శంఖము, చంద్రుడు, మల్లె పువ్వులను శోభిస్తూ త్రిశూలము డమరుకం పట్టుకొని అభయముద్రలో ఉన్న మహాగౌరి దేవికి నమోస్తుతే
-- గురువుల అశీసులు
నారాయణి అననుగ్రహంచే
కసుబా నితిన్

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి