కాళరాత్రి

 కాళరాత్రి


పద్యం


గాఢాందకార తైలాభ్యక్తశరీరిణీ

దీర్ఘోష్ఠకర్ణముల్ కకావికకేశముల్

కాలాయసఆయుధహస్తే ఖరాస్థితే  

నమోస్తు తే భయంకరీ కాళరాత్రి


భావం

తైలము పూసిన నల్లటి రంగుగల శరీరముతో పెద్ద పెదవులు మరియు చెవులు కలిగి, చెల్లాచెదురుగా ఉన్న కేశములతో ఇనిముత్తో చేసిన ఒక ఆయుధము ఇంకా ఖడ్గము పట్టుకొని అతి భయంకరం అయినా కాళరాత్రి దేవికి నమోస్తుతే



 -- గురువుల అశీసులు 

నారాయణి అననుగ్రహంచే

కసుబా నితిన్

కామెంట్‌లు