సిద్ధిధాత్రి
పద్యం
యక్షసిద్ధగాంధర్వ అసురమర
సేవితే సర్వసిద్ధి ప్రదాయిని
నానాఆయుధహస్తే పాయసాన్నప్రియే
నమోస్తు తే నారాయణి సిద్ధిధాత్రి
భావం
సర్వ విధమయిన సిద్ధులను శంకరుడికి సహితం ప్రసాదించిన తల్లి, నిత్యం యక్షులు గంధర్వులు సిద్ధులు అసురులు మరియు అమరులచే స్తుతింపబడే స్వరూపము. శంఖం, చక్రం, గాధ పద్మములు ధరించి నారాయణి రూపములో ఉన్న సిద్ధిధాత్రి దేవికి నమోస్తుతే
-- గురువుల అశీసులు
నారాయణి అననుగ్రహంచే
కసుబా నితిన్

🙏
రిప్లయితొలగించండి