స్కందమాత

 స్కందమాత


పద్యం


శ్వేతవర్ణ శోభితే సూర్యమండలధిష్టాత్రి

ద్వికరపద్మ వామహస్త అభయే

ఉమాసుత ఉత్సంగ కేసరివాహనే

నమోస్తు తే కమలాసనే స్కందమాత 


భావం

 తేల్లటి కాంతితో విరజిల్లే, సూర్యమండలానికి అధిష్టాన దేవత, రొండు చేయితీలలో పద్మములు పట్టుకుని, ఎడమ చేతితో అభ్యమును ప్రసాదిస్తూ, ఒడిలో సుబ్రహ్మణ్యుడిని కూర్చోపెట్టుకొని కమలాశనామంలో సింహ వాహనంపై ఉన్న దేవికి స్కందమాత దేవికి నమోస్తుతే 




 -- గురువుల అశీసులు 

నారాయణి అననుగ్రహంచే

కసుబా నితిన్

కామెంట్‌లు