చంద్రఘంట
పద్యం
వ్యాఘ్రరూఢ కోపాస్త్రధార అర్ధచంద్ర
ఘంటాకృత మకుటాం మిలమిల కన
కొజ్వల శరీరకలయాం శాంతిప్రదాం
నమోస్తు తే దశభుజే చంద్రఘంట
భావం
పులివాహనముపై కోపమును అస్త్రముగా ధరించి, అర్ధ చంద్రుడు ఘంట ఆకారములో కిరీటముపై పెట్టుకొని, బంగారు రంగులో వెలుగుతున్న శరీరము కలిగిన అపూర్వమయిన శాంతి స్వరూపిణి చంద్రఘంట దేవికి నమోస్తుతే
-- గురువుల అశీసులు
నారాయణి అననుగ్రహంచే
కసుబా నితిన్

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి