బ్రహ్మచారిణి

 బ్రహ్మచారిణి


పద్యం

విద్యవైరాగ్య దేహిమె శ్వేతాంబరే 

జలజకుండలే వనజనేత్ర వర్ణి 

జపమాల జ్ఞానకమండల హస్తే 

నమోస్తు తే కన్యాకుమారి బ్రహ్మచారిని


భావం

 బ్రహ్మవిద్య, తపస్సు  జ్ఞానము ప్రసాదించి, తెల్లటి వస్త్రం పద్మమువంటి కమ్మలు కమలము వంటి కన్నులు కలిగిన బ్రహ్మచారి, చేతిలో జపమాల మరియు కమండలం పట్టుకున్న  కన్యాకుమారి బ్రహ్మచారిణి  దేవికి నమోస్తుతే



-- గురువుల అశీసులు 

నారాయణి అననుగ్రహంచే

కసుబా నితిన్ 

కామెంట్‌లు