శైలపుత్రి
పద్యం
హిమవత్తనూజే హేమవలయవక్త్రే
దివ్యకమలవజ్రత్రిశూలధరే
వృషభవాహిని అర్ధచంద్రమకుటే
నమోస్తు తే పరమేశ్వరి శైలపుత్రి
భావం
బంగారు వర్ణం వంటి ముఖం కలిగి వజ్రమువంటి త్రిశూలము మరియు దివ్య కమలము చేతిలో పట్టుకొని వృషభ వాహనంపై అర్ధ చంద్రుడు ఉండే కిరీటము ధరించి, పర్వతరాజు హిమవంతుని పుత్రిక అయినా శైలపుత్రి దేవికి నమోస్తుతే
-- గురువుల అశీసులు
నారాయణి అననుగ్రహంచే
కసుబా నితిన్

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి