నరేంద్ర......యతీంద్ర......
అవనిపొందిన అద్భుతమజేయుండ
వివేకఖండన సవివేకోజ్వలుండు
హిందూశంఖారావముకైయ్యవతరించె
యువతకు యతీంద్ర నామము నరేంద్ర
అర్ధం :- భూమి శ్రేయస్సుకై అవనిపొందిన ఒకమహాద్భుతం, మేధావి. జయించడానికి సాధ్యం కానటువంటివాడు, అవివేకాన్ని తన వివేకంతో ఖండించి ఉజ్వలం, చైతన్యం తెచ్చిన వాడు, హిందూ మతం కోసం శంఖం పూరించినవాడు, నేటి యువతకు యతీంద్రుడు అతని పేరు నారీంద్ర.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి